నాదిర్షా భారతదేశ దండయాత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
నాదిర్షా తనకన్నా సైనిక శక్తి చాలా బలహీనంగా ఉన్న మొఘల్ చక్రవర్తిని రాజ్యానికి సుదూరమైన తూర్పు ప్రాంతాల్లో జయించడంతో పర్షియా ప్రత్యర్థి ఒట్టొమాన్ సామ్రాజ్యంపైనా, ఆపైన యుద్ధాల్లో తూర్పు కాసెసస్, మధ్య ఆసియాలపై పోరాడేందుకు తగ్గ బలాన్ని, స్థైర్యాన్ని అందించింది.<ref name="books.google.nl">{{cite book|url=http://books.google.nl/books?id=O4FFQjh-gr8C&pg=PA177&lpg=PA177&dq=nader+shah+war+ottomans&source=bl&ots=6dSWcqMrmG&sig=M-Rxe47sssR2e6OMYF_PtGoBSKQ&hl=nl&sa=X&ei=QGyrU8WrMIrBPNuHgYAJ&ved=0CE4Q6AEwBzgK#v=onepage&q=nader%20shah%20war%20ottomans&f=false|title=The Sword of Persia:Nader Shah, from Tribal Warrior to Conquering Tyrant|accessdate=26 June 2014}}</ref>
 
యుద్ధానంతరం జరిగిన ఘోరమైన నరమేధంలో పర్షియా సేనలు ఢిల్లీలో అన్నివైపుల నుంచి ప్రజలను ముట్టడించి తుపాకులతో కాలుస్తూ, కత్తులతో నరుకుతూ వికృత క్రీడ సలిపాయి. వేలాదిమంది స్త్రీలను అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. పిల్లలను తల్లుల చేతిలో ఉండగానే నరికిన ఘటనలు కూడా నమోదయ్యాయి.