నాదిర్షా భారతదేశ దండయాత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
* నాదిర్షా కొలువులో వజీరుగా చేరిన భారతీయుని కింది ఉద్యోగి ఆనందరాం తనకు తెలిసిన అంచనా తాను వ్రాశారు. 60 లక్షల వెండినాణాలు, వేలాదిగా బంగారునాణాలు, కోటి విలువగల బంగారు సామాన్లు, 50కోట్లు విలువైన విశిష్టమైన నగలు, ఇవికాక కొన్ని విలువకట్టేందుకు వీలుకాని వస్తువులు పట్టుకుపోయినట్టు ఆయన వ్రాశారు.
* నాదిర్షా చరిత్రకారుడు కోటి తొంభైలక్షల నవరసుల ఖరీదు కలిగిన నాణాలను తరలించుకువెళ్ళినట్టుగా వ్రాశారు.
* స్కాంట్లాండుకు చెందిన మరో చరిత్రకారుడు నాదిర్షా తరలించిన డబ్బు, వస్తువుల విలువ 11 కోట్ల 90 నవరసులుగా అంచనావేశారు.