నాదిర్షా భారతదేశ దండయాత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
ఒట్టోమన్ సుల్తాన్ మహ్మద్ I ఒట్టోమాన్-పర్షియన్ యుద్ధాన్ని(1743-1746) ప్రారంభించగా, మొహమ్మద్ షా అత్యంత సన్నిహితంగా ఒట్టోమన్లకు 1748లో మరణించేవరకూ సహాయం చేశాడు.<ref name="Farooqi1989">{{cite book|author=Naimur Rahman Farooqi|title=Mughal-Ottoman relations: a study of political & diplomatic relations between Mughal India and the Ottoman Empire, 1556-1748|url=http://books.google.co.in/books?id=uB1uAAAAMAAJ&q=Muhammad+Shah&source=gbs_word_cloud_r&redir_esc=y|accessdate=6 April 2012|year=1989|publisher=Idarah-i Adabiyat-i Delli}}</ref>
నాదిర్షా భారత దండయాత్ర మొఘల్ సామ్రాజ్యాన్ని అత్యంత బలహీనం చేసింది. దీనివల్ల క్రమేణా బ్రిటీష్ వారు దేశాన్ని ఆక్రమించుకునేందుకు ఓ సహకారిగా నాదిర్షా దండయాత్ర ఉపకరించింది. నాదిర్షా దండయాత్ర తర్వాత మొఘల్ సింహాసనాన్ని మరాఠాలు ఆక్రమించే యత్నం చేసినా మూడవ పానిపట్టు యుద్దంలో ఓటమి వారిని ప్రాంతీయ శక్తిగా మిగిల్చేసింది. ఈ రెండు ఘటనలు బ్రిటీష్ వారికి కలిసివచ్చి ఆ శక్తి శూన్యతలో వారు చేరేందుకు పనికి వచ్చింది.<ref>Axworthy p.xvi</ref>
Without Nader, "eventual British [in India] would have come later and in a different form, perhaps never at all - with important global effects".<ref>Axworthy p.xvi</ref>
 
== మూలాలు ==