ఈస్టిండియా కంపెనీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
'''ఈస్టిండియా కంపెనీ''' (East India Company) 1600 సంవత్సరంలో స్థాపించబడిన సంస్థ. బ్రిటీష్ వాళ్ళు ఈ సంస్థ ద్వారా [[భారతదేశం]]లో వర్తక వాణిజ్యములను నెరపడానికి వచ్చి మన దేశాన్ని ఆక్రమించారు.
== 18వ శతాబ్దం ==
క్రీ.శ.1700 సంవత్సరం సమయానికి భారతదేశంలో ఈస్టిండియా కంపెనీలో దక్షిణభారతదేశానికి రాజధానిగా చెన్నపట్టణం ఉండేది. ఐతే పరిపాలించేదుకు రాజ్యాలు మాత్రం ఏమీ ఉండేవి కాదు.
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ఈస్టిండియా_కంపెనీ" నుండి వెలికితీశారు