"చిలకపాడు (సంతనూతలపాడు)" కూర్పుల మధ్య తేడాలు

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మంచాల సుశీల, 23 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==ప్రార్ధనా ప్రదేశాలు==
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం:- ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినారు. దాత శ్రీ ముప్పలనేనిముప్పనేని శేషగిరిరావుశేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పటు చేసినారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసినారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీనాడు ప్రారంభించెదరు. [4] & [5]
 
==ప్రత్యేక సంప్రదాయాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1351683" నుండి వెలికితీశారు