వేంకటపతి దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
క్రీ.శ.[[1585]] నుంచి [[1614]] వరకు కొంతకాలం పాటుగా [[పెనుకొండ|పెనుగొండ]]ను, తర్వాత [[చంద్రగిరి]]ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన చక్రవర్తి వేంకటపతి దేవరాయలు. ఆయన విజయనగర చక్రవర్తి అయిన [[శ్రీకృష్ణదేవరాయలు]] అల్లుడైన [[అళియ రామరాయలు]](అరవీటి రామరాజు) తమ్ముని కుమారుడు. ఆయన కాలంలోనే [[ఈస్టిండియా కంపెనీ]] వారు వర్తకం కోసం [[చెన్నై|చెన్నపట్టణం]] ప్రాంతాల్లోకి ప్రవేశించారు. పులికాట్ వద్ద వర్తకసంఘాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగీస్ వారు ఇతరదేశాల నుంచి దేశంలోకి దిగుమతి చేసే రుకులపై నూటికి పావలా చొప్పున చక్రవర్తికి సుంకం చెల్లించేవారు.
{{విజయ నగర రాజులు}}
{{క్రమము|
"https://te.wikipedia.org/wiki/వేంకటపతి_దేవ_రాయలు" నుండి వెలికితీశారు