చల్లపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
'''చల్లపల్లి''' ([[ఆంగ్లం]]: '''Challapalli'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము. పిన్ కోడ్ నం. 521 126., ఎస్.టి.డి.కోడ్ = 08671.
 
చల్లపల్లి [[విజయవాడ]] నుండి 5070 కి.మీలు మరియు [[మచిలీపట్నం|మచిలీపట్నము]] నుండి 25 కి.మీ.ల దూరములో ఉన్నది. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, హైదరాబాదు, నుండి నేరుగా బస్సు సౌకర్యము కలదు.
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీ 1888 లో బ్రిటిష్ వారి కాలంలోనే ఏర్పడింది. నియోజకవర్గంలోనే అతి పెద్ద రెండవ పంచాయతీ. 2011 నాటికి ఓటర్లు=10,557. 2013 జులైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కట్టా పద్మావతి సర్పంచిగా ఎన్నికైనారు. [3]
"https://te.wikipedia.org/wiki/చల్లపల్లి" నుండి వెలికితీశారు