పాగోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3226. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1620, మహిళల సంఖ్య 1606,గ్రామంలో నివాసగ్రుహాలు 864 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 726 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో మేకావారిపాలెం, పురిటిగడ్డ, నిమ్మగడ్డ, నడకుదురు, యార్లగడ్డ, వేములపల్లి గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పాగోలు" నుండి వెలికితీశారు