రాయిగఢ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
== సరిహద్దులు ==
జిల్లా వాయవ్య సరిహద్దులో ముంబయి నౌకాశ్రయం, ఉత్తర సరిహద్దులో [[ధానే జిల్లా]]జిల్లా, తూర్పు సరిహద్దులో [[పూనా]]జిల్లా, దక్షిణ సరిహద్దులో [[రత్నగిరి]]జిల్లా, పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం ఉన్నాయి. జిల్లాలో సహజ సిద్ధమైన పెన్- మంద్వా ఉంది. జిల్లా ఉత్తర భూభాగంలో ప్రణాళికాబద్ధంగా రూపొందించిన నవీ ముంబాయి మరియు జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం ఉన్నాయి.
 
జిల్లాలో పాన్వెల్, ఆలీ బాగ్, మంగఒన్, రొహ, పెన్ (భారతదేశం), ఖొపొలి, ఖర్ఘర్,తలొజ,ఖలపుర్,ఉరన్,పతల్గంగ,రసయని,నగొథన,పొలద్పుర్,ఆలీ బాగ్, కర్జాత్ మరియు మహద్ మొదలైన పట్టణాలు ఉన్నాయి.మ్జిల్లాలోని పాన్వెల్ నగరం వైశాల్యం మరియు జనాభా పరంగా అతిపెద్ద నగరంగా ఉంది. ఉరన్ వద్ద పురాతన హిందూ మతం మరియు బౌద్ధ సంబంధిత ఎలిఫెంటా ద్వీపం మరియు గుహలు (ఘరపురి) ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/రాయిగఢ్_జిల్లా" నుండి వెలికితీశారు