గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అనువాదము
పంక్తి 1:
''గద్వాల సంస్థానము'' [[తుంగభద్ర]] మరియు [[కృష్ణా నది|కృష్ణా]] నదుల మధ్య ప్రాంతములో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. [[14వ శతాబ్దము]]లో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పతనము తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు [[బహుమనీ సామ్రాజ్యము]] యొక్క సామంతులు అయినారు. వంశ చరిత్ర ప్రకారము గద్వాలను [[1553]] నుండి [[1704]] వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి మరియు కుమార వీరారెడ్డి పరిపాలించారు.
This is situated between the rivers Tungabhadra and Krishna over an area of about 800 sq.miles. After the fall of the Warangal Andhra dynasty in the 14th century, Gadwal transferred its allegiance to the new Bahmani kingdom. According to the family history, Pedda Veera Reddy, Peddanna Bhupaludu, Sarga Reddy, Veera Reddy and Kumara Veera Reddy ruled Gadwal between 1553 and 1704.
 
[[నిజాం]] అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలములో, దక్కన్లోని కొన్ని ప్రాంతములలో మరాఠుల ప్రాబల్యము పెరిగి 25 శాతము ఆదాయ పన్ను (''చౌత్'') వసూలు చేయడము ప్రారంభించారు. దీనిని ''దో-అమలీ'' (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ [[1840]] లో మరణించాడు. ఆ తరువాత ఆయన దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానమును పరిపాలించాడు. నిజాము VII ఈయనకు "మహారాజ" అనే పట్టమును ప్రధానము చేశాడు. [[1924]] లో మరణించే సమయానికి ఈయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు కలరు.
During the reign of Nizam Ali Khan Asaf Jah II, the Martha's gained power in certain parts of the Deccan and started collecting 'chouth' or 25% of the revenue known, as 'Do-Amli' are the double government of the Nizam. Raja Sitaram Bhupal died in 1840 and was succeeded by his adopted son, Raja Sitaram Bhupal II. Nizam VII bestowed on him the title of "Maharaja" and he died in 1924 and was survived by his widow and two daughters.
 
[[Category:మహబూబ్ నగర్]]
"https://te.wikipedia.org/wiki/గద్వాల_సంస్థానం" నుండి వెలికితీశారు