దామెర రాములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
}}
==జీవిత విశేషాలు==
ఇతడు [[వరంగల్]] జిల్లా [[గీసుకొండ]] మండలం [[శాయంపేట్]] గ్రామంలో [[1954]], [[జూలై 19]] తేదీన మెట్టయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు<ref>{{cite news|last1=కొండ్రెడ్డి|first1=వెంకటేశ్వరరెడ్డి|title=కదిలించే కలాలు|url=http://www.netinizam.com/Downloads/Edition/12-11-2014_4.pdf|work=నేటినిజం|publisher=ఫ్రీడం పబ్లికేషన్స్ హైదరాబాద్|date=11-12-2014}}</ref>. దళిత కుటుంబంలో పుట్టిన ఇతడు సమాజం నుండి వివక్షను, అవమానాలను ఎదుర్కొని వాటిని అధిగమించడానికి విద్యార్థి దశనుండే వామపక్ష భావాలకు ఆకర్షితుడై ఉద్యమాలవైపు మళ్లి అక్షరాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు. విప్లవ విద్యార్థి సంఘాలలో చురుకుగా పాల్గొన్నాడు. గాంధీ వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.యస్ చేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.డి.చదివాడు. కొంతకాలం ప్రభుత్వ డాక్టరుగా పనిచేసి ప్రస్తుతం [[ఆదిలాబాద్]] జిల్లా [[నిర్మల్]]లో స్థిరపడి అక్కడే స్వంతంగా నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/దామెర_రాములు" నుండి వెలికితీశారు