వార్ధా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 35:
=== ఆధునిక కాలం ===
సమీపకాలంలో వార్ధా రైతుల ఆత్మహత్య కారణంగా వార్తలలో ప్రధాన్యత సంతరించుకుంది. నీటి పారుదల కొరత, పంట సరిగా అందక, కరువు కారణంగా అప్పులు చెల్లించలేక పలువురు రైతులు
ఆత్మహత్య చేసుకొన్న విషయం ప్రధాన వార్తలలో చోటు చేసుకుంది. తరువాత ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వార్ధాను సందర్శించి పరిస్తితి అవగాహన చేదుకుని ఆర్ధిక సాయం ప్రకటించాడు.
==Demographics==
|