ఆత్మకూరు (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ఆత్మకూరు(గ్రామీణ)''', [[గుంటూరు]] జిల్లా, [[మంగళగిరి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 503 ., ఎస్.టి.డి.కోడ్ = 08645.
 
ఆత్మకూరు అనే గ్రామం గుంటూరు జిల్లా లోని మంగళగిరి మండలంలో ఉన్నది. ఈ గ్రామం మంగళగిరి పట్టణానికి తూర్పు సరిహద్దునకు ఆనుకొని కలదు. ఈ గ్రామంలో సుమారుగా 4400 కు పైగా ఓటర్లు గలరు. ఈ గ్రామము గుండా బక్కింహం కెనాల్(మద్రాసు కాలువ) ప్రవహించుచున్నది. ఇక్కడ చేనేత కార్మికులు అధికం.
* ఆత్మకూరులో ప్రముఖమైన హ్యాపీ రిసార్ట్స్ & రిక్రియేషన్స్(Happy Resorts & Recreations) కలదు. ఇక్కడ సందర్శకులకు ఏంతో అహ్లాదంగా మరియు సౌకర్యంగా ఊండును. <code></code>
* ఆత్మకూరు పంచాయతీ 1938లో ఏర్పడింది. ఆర్ధికంగా బలోపేతమయినది ఈ పంచాయతీ. పంచాయతీలో పారిశుద్ధ్యపనులూ, కార్మికుల జీతాలూ, విద్యుత్తు బిల్లులూ చెల్లించినా ఇంకా పంచాయతీ ఆదాయంలక్షలలోనే ఊంటుంది. దీనితో ఏ నిధులు వచ్చినా అభివృద్ధి పనులకు డోకా లేదు. 2000 సం. వరకూ ఈ పంచాయతీ వార్షికాదాయం రు.5 లక్షలే. 2000 సం.లో ఈ గ్రామంలో కోకోకోలా కంపెనీ ఏర్పాటు చేయడంతో పంచాయతీ వార్షికాదాయం 3 రెట్లు పెరిగినది. ప్రస్తుత వార్షికాదాయం రు.45 లక్షలు. గ్రామంలో రహదారులూ, సిమెంటు కాలువల నిర్మాణపనులూ నిరంతరం కొనసాగుచున్నవి. [2]
*2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి వింజమూరి జ్యోత్స్న ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ మొసలి జ్యోతిబసు ఎన్నికైనారు. [3]
 
==ఆలయాలు==
గణపతి నగర్ లో వినాయక దేవాలయం ప్రముఖ ఆలయం.
* ఆత్మకూరులోని ఇప్పటం రోడ్డులోని శ్రీ చక్రసహిత విజయదుర్గా చాముండేశ్వరీ దేవస్థానం ప్రాంగణంలో 2014,ఫిబ్రవరి-19న, శ్రీ విజజయేశ్వర స్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించినారు. విజయేశ్వరస్వామి(శివలిగం)తోపాటు, పంచముఖ ఆదిశేషు, నందీశ్వరుడి విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. [4]
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 107 ⟶ 101:
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
* #ఆత్మకూరు పంచాయతీ 1938లో ఏర్పడింది. ఆర్ధికంగా బలోపేతమయినది ఈ పంచాయతీ. పంచాయతీలో పారిశుద్ధ్యపనులూ, కార్మికుల జీతాలూ, విద్యుత్తు బిల్లులూ చెల్లించినా ఇంకా పంచాయతీ ఆదాయంలక్షలలోనే ఊంటుంది. దీనితో ఏ నిధులు వచ్చినా అభివృద్ధి పనులకు డోకా లేదు. 2000 సం. వరకూ ఈ పంచాయతీ వార్షికాదాయం రు.5 లక్షలే. 2000 సం.లో ఈ గ్రామంలో కోకోకోలా కంపెనీ ఏర్పాటు చేయడంతో పంచాయతీ వార్షికాదాయం 3 రెట్లు పెరిగినది. ప్రస్తుత వార్షికాదాయం రు.45 లక్షలు. గ్రామంలో రహదారులూ, సిమెంటు కాలువల నిర్మాణపనులూ నిరంతరం కొనసాగుచున్నవి. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
*#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి వింజమూరి జ్యోత్స్న ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ మొసలి జ్యోతిబసు ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#గణపతి నగర్ లో వినాయక దేవాలయం ప్రముఖ ఆలయం.
* #ఆత్మకూరులోని ఇప్పటం రోడ్డులోని శ్రీ చక్రసహిత విజయదుర్గా చాముండేశ్వరీ దేవస్థానం ప్రాంగణంలో 2014,ఫిబ్రవరి-19న, శ్రీ విజజయేశ్వర స్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించినారు. విజయేశ్వరస్వామి(శివలిగం)తోపాటు, పంచముఖ ఆదిశేషు, నందీశ్వరుడి విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామము గుండా బక్కింహం కెనాల్(మద్రాసు కాలువ) ప్రవహించుచున్నది.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
ఇక్కడ చేనేత కార్మికులు అధికం.
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
* ఆత్మకూరులో ప్రముఖమైన హ్యాపీ రిసార్ట్స్ & రిక్రియేషన్స్(Happy Resorts & Recreations) కలదు. ఇక్కడ సందర్శకులకు ఏంతో అహ్లాదంగా మరియు సౌకర్యంగా ఊండును. <code></code>
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ఆత్మకూరు_(గ్రామీణ)" నుండి వెలికితీశారు