రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

1,512 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
→‎సాంకేతిక అంశాలు: మూడవ ప్యారా
(→‎సాంకేతిక అంశాలు: మొదటి ప్యారా)
(→‎సాంకేతిక అంశాలు: మూడవ ప్యారా)
దాదాపు చిత్రకారులందరూ చేతులని వ్రేళ్ళని ఉపయోగించి రేఖాచిత్రాలని గీస్తూ ఉంటారు. వికలాంగులైన వారు మాత్రం నోటితో లేదా కాళ్ళతో రేఖాచిత్రాలని గీస్తారు.
 
ఒక చిత్రపటాన్ని గీసే ముందు వివిధ మాధ్యమాలు ఎలా పని చేస్తాయో, కళాకారుడు ఒక అంచనాకి వస్తాడు. చిత్రీకరణలోని వివిధ విధానాలని వేర్వేరు రకాల కాగితాలపై అభ్యసించి, కాగితం యొక్క విలువ మరియు తయారీని బట్టి వివిధ ప్రభావాలని ఎలా తీసుకు రావాలో నిర్ణయించుకొంటారు.
 
ఘతాలు చిత్రపటం యొక్క రూపాన్ని నిర్దేశిస్తాయి. కలం మరియు సిరాతో వేసే రేఖాచిత్రాలలో ఒకే దిశలో సమాంతరంగా గీయబడే ఘతాలు (hatching) ని వాడుతారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ దిశలలో వేసే ఘతాల (Cross-hatching) వలన షేడ్ లో తీవ్రత పెరుగుతుంది. రేఖలని మధ్య మధ్యలో ఆపి ఆపి వేయటం వలన (Broken hatching) షేడ్ ల తీవ్రతలని తగ్గించవచ్చును. చుక్కలతో తేబడే షేడ్ ని స్టిప్లింగ్ (Stipling) అని అంటారు. వివిధ రకాలైన షేడ్ లు వివిధ పద్ధతులని అవలంబించటం వలన వస్తాయి.
 
==లక్షణము==
11,631

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1352009" నుండి వెలికితీశారు