రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

639 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
→‎సాంకేతిక అంశాలు: నాల్గవ ప్యారా
(→‎సాంకేతిక అంశాలు: మూడవ ప్యారా)
(→‎సాంకేతిక అంశాలు: నాల్గవ ప్యారా)
 
ఘతాలు చిత్రపటం యొక్క రూపాన్ని నిర్దేశిస్తాయి. కలం మరియు సిరాతో వేసే రేఖాచిత్రాలలో ఒకే దిశలో సమాంతరంగా గీయబడే ఘతాలు (hatching) ని వాడుతారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ దిశలలో వేసే ఘతాల (Cross-hatching) వలన షేడ్ లో తీవ్రత పెరుగుతుంది. రేఖలని మధ్య మధ్యలో ఆపి ఆపి వేయటం వలన (Broken hatching) షేడ్ ల తీవ్రతలని తగ్గించవచ్చును. చుక్కలతో తేబడే షేడ్ ని స్టిప్లింగ్ (Stipling) అని అంటారు. వివిధ రకాలైన షేడ్ లు వివిధ పద్ధతులని అవలంబించటం వలన వస్తాయి.
 
పొడి మాధ్యమంలో రేఖాచిత్రాలు ఇటువంటి మెళకువలనే అవలంబించి, పెన్సిళ్ళతోనూ, డ్రాయింగ్ స్టిక్స్ తోనూ వివిధ రకాల టోన్ లని తీసుకురావచ్చును. ఎరేజర్లు అవాంఛిత రేఖలని, మరకలని తుడిచివేయటానికే కాకుండా టోన్ లని తేలిక చేయటానికి కూడ వినియోగిస్తారు.
 
==లక్షణము==
11,631

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1352017" నుండి వెలికితీశారు