"రేఖాచిత్రం" కూర్పుల మధ్య తేడాలు

(→‎సాంకేతిక అంశాలు: నాల్గవ ప్యారా)
 
పొడి మాధ్యమంలో రేఖాచిత్రాలు ఇటువంటి మెళకువలనే అవలంబించి, పెన్సిళ్ళతోనూ, డ్రాయింగ్ స్టిక్స్ తోనూ వివిధ రకాల టోన్ లని తీసుకురావచ్చును. ఎరేజర్లు అవాంఛిత రేఖలని, మరకలని తుడిచివేయటానికే కాకుండా టోన్ లని తేలిక చేయటానికి కూడ వినియోగిస్తారు.
 
స్కెచ్, ఔట్ లైన్ డ్రాయింగ్ ల లో గీయబడే గీతలు ఆకృతి యొక్క రేఖలని బట్టి ఉంటాయి. చిత్రకారుడు చూస్తూ ఉన్న చోటు నుండి వెలుగునీడలు ఎలా అగుపడతాయో అలా చిత్రీకరించటంతో చిత్రాలలో ఎత్తుపల్లాలు ఏర్పడినట్లు అగుపడతాయి.
 
==లక్షణము==
11,415

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1352067" నుండి వెలికితీశారు