రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

1,728 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
→‎లక్షణము: రెండు ప్యారాలు
(→‎లక్షణము: రెండు ప్యారాలు)
 
==లక్షణము==
టోనల్ వ్యాల్యూ (Tonal Value)లలో భేదాలతో కాగితం పై చిత్రీకరించటంతో వెలుగునీడలని ప్రతిబింబింపజేయటమే షేడింగ్. పరావర్తనం చెందిన కాంతి, నీడలు, హైలైట్ లని ఎంత జాగ్రత్తగా చిత్రీకరిస్తే చిత్రపటంలో అంత వాస్తవికత జొప్పింపబడుతుంది.
 
ఘతాలని విస్తరించటానికి, లేదా వాటిలో మృదుత్వం పాళ్ళు పెంచటానికి బ్లెండింగ్ ఉపయోగపడుతుంది. బ్లెండింగ్ కి గ్రాఫైట్, సుద్ద, చార్కోల్ ని ఉపయోగిస్తారు. సిరా వలన మరకలు ఏర్పడిననూ, కొన్ని ప్రభావాలకి దీనిని కూడా ఉపయోగిస్తారు. షేడింగ్ మరియు బ్లెండింగ్ కు చిత్రకారులు బ్లెండింగ్ స్టంప్ ని, టిష్యూని, నీడెడ్ ఎరేజర్ ని లేదా వేలు చివరలని గానీ ఉపయోగిస్తారు. అడవి పొట్టేలు చర్మం తో చేయబడే షామి లెదర్ ని టోన్ లని తేలిక పరచటానికి ఉపయోగిస్తారు.
 
==రూపం మరియు సమతౌల్యం==
==కోణం==
11,631

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1352112" నుండి వెలికితీశారు