రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[ఫైలు:450px-RaaLLapalli anaMta kRshNa.jpg|thumbnail|right|[[తిరుపతి]][[ అన్నమాచార్య ప్రాజెక్టు]] నందలి రాళ్ళపల్లి ఫోటో.]]
తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో '''అనంతకృష్ణశర్మ''' అగ్రేసరుడు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకుడు. [[అన్నమాచార్యులు]] వారి కృతులను - కొన్ని వందల కృతులను - ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. [[వేమన]]పై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. [[మైసూరు]] [[మహారాజా కళాశాల]]లో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. [[ఏకసంథాగ్రాహి]]గా పేరు పడినవాడు.
 
===బాల్యం===