కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
మండలి ప్రచురించిన ముఖ్య గ్రంథాలలో కొన్ని:
{| class="wikitable"
|-
! ప్రచురణ కాలం !! గ్రంధం పేరు !! రచయిత పేరు
|-
|colspan="3"|<center>చరిత్రలు</center>
|-
| 1907 || అబ్రహాంలింకను చరిత్ర || గాడిచర్ల హరిసర్వోత్తమరావు
|-
| 1907 || హిందూ మహాయుగం (క్రీ,శ.1000 వరకు) || కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు
|-
| 1908 || మహమ్మదీయమహాయుగం (క్రీ.శ.1000 నుండి 1560 వరకు) || కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు
|-
| 1910 || ఆంధ్రదేశ చరిత్ర <br />(క్రీ.శ. 1100 వరకు) || చిలుకూరి వీరభద్రరావు
|-
| 1910 || ఆంధ్రదేశ చరిత్ర <br />(క్రీ.శ. 1100 నుండి క్రీ.శ. 1323 వరకు) || చిలుకూరి వీరభద్రరావు
|-
| 1911 || స్వీయచరిత్ర <br />1-2 భాగములు || చిలుకూరి వీరభద్రరావు
|-
| -- || చంద్రగుప్త చక్రవర్తి || ?
|-
| -- || మహాపురుషుల జీవితచరిత్రలు || కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు
|-
| -- || రావిచెట్టురంగారావు జీవితచరిత్ర || కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావు
|}
* లక్ష్మణరావు స్వయంగా రచించిన ''[[హిందూ మహాయుగం]]'', ''[[మహమ్మదీయ మహాయుగం]]''
* డాక్టర్ ఆచంట లక్ష్మీపతి - ''జీవశాస్త్రం'' (3,000 ప్రతులు అమ్ముడు పోయాయి), ''కలరా'', ''మలేరియా'' (ఇవి రెండూ అనతికాలంలోనే 8,000 ప్రతులు అమ్ముడు పోయాయి)