కోవెల సుప్రసన్నాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
'''కోవెల సుప్రసన్నాచార్య''' సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, కవి.
==జీవిత విశేషాలు==
ఇతడు [[యువ]]నామ సంవత్సర [[ఫాల్గుణ బహుళ నవమి|ఫాల్గుణ కృష్ణ నవమి]] కి సరియైన [[1936]], [[మార్చి 17]] వతేదీన వెంకట నరసింహాచార్యులు, లక్ష్మీనరసమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు.<ref>{{cite book|first1=టి.శ్రీరంగస్వామి|title=కోవెల సుప్రసన్నాచార్యులు- వాజ్మయ జీవిత సూచిక|date=1991|publisher=శ్రీలేఖసాహితి|location=వరంగల్లు|edition=1|url=https://archive.org/stream/kovelasuprasanna020832mbp#page/n1/mode/2up|accessdate=13 December 2014}}</ref>ఇతడి పితామహుడు కోయిల్ కందాడై రంగాచార్యులు, మాతామహుడు ఠంయ్యాల లక్ష్మీనృసింహాచార్యులు ఇతనికి సాహిత్య గురువులు. 9 ఏళ్ల వయసులోనే ఇతడు కందపద్యాలు వ్రాయడం ప్రారంభించాడు. [[వరంగల్లు]]లోని ఎ.వి.వి.హైస్కూలులో ఉన్నతవిద్య చదివాడు. హైదరాబాదులో బి.ఎ.చేశాడు. 1959లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ.చేశాడు. రామరాజభూషణుని కృతులు అనే అంశంపై పరిశోధన చేసి 1962లో పి.హెచ్.డి పట్టా పొందాడు. ఎం.ఎ.పూర్తి చేశాక సిటీకాలేజీ, ఈవినింగ్ కాలేజీలలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా చేశాడు. 1961లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్‌హాక్ లెక్చరర్‌గా నియమించబడ్డాడు. 1962 నుండి [[కాకతీయ విశ్వవిద్యాలయం]] లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేశాడు. వరంగల్ ఈవినింగ్ కాలేజీకి ప్రిన్స్‌పాల్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖకు హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌గా, డీన్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా సేవలను అందించాడు. ఇతని మార్గదర్శకత్వంలో 20 పి.హెచ్.డి, 16 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి. విశ్వనాథ సత్యనారాయణ, శ్ర్ అరవిందులు, భగవాన్ రమణ, సద్గురు శివానందమూర్తిల ప్రభావం ఈయన పై ఎక్కువగా ఉంది. ఈయన కుమారుదు సంతోష్ కుమార్ పాత్రికేయుదు. ఇతను రాసిన దేవరహస్యం గ్రంథం తెలుగు నాట ప్రాచుర్యం పొందిన పుస్తకం
 
==సారస్వత సేవ==