అక్టోబర్ 2005: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==అక్టోబర్ 31, సోమవారం==
* ప్రముఖ నేపథ్యగాయని [[పి.లీల]] మరణించారు. [[చెన్నై]]లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. ఆమెకు 76 సంవత్సరాలు. [[కేరళ]]లోని పాలక్కాడ్ ఆమె పుట్టినిల్లు కాగా [[చిత్తూరు]] మెట్టినిల్లు. తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో ఆమె 15వేలకుపైగా పాటలు పాడారు. తెలుగులో [[లవకుశ]], [[మాయాబజారు]], [[పాండవవనవాసం]], [[రాజమకుటం]], [[గుండమ్మకథ]], [[చిరంజీవులు]] తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
* భారత్-శ్రీలంక జట్ల ల మధ్య జరుగుతున్న ఛాలెంజర్ సీరిస్ లో భాగంగ జైపూర్ లో భారత్ 6 వికెట్ల తో ఘనవిజయం సాధించి 3-0 తేడా తో ముందంజ లో ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 298 4 పరుగుల భారీ స్కోరు ను భారత్ ముందుంచింది. 299 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని సాధించడానికి బరిలోకి దిగిన భారత్ జట్టు తొలి ఓవర్లోనే సచిన్ వికెట్ కోల్పోయినప్పటికి ధోని అధ్బుత బ్యాటింగ్ మెరుపులతో 46.1 ఓవర్లలో 4 వికెట్లకి 303 పరుగుల భారీ స్కోరు ను ఛేదించి అధ్బుత విజయాన్ని దీపావళి కానుకగా భారత్ క్రికెట్ అభిమానులకు అందించింది. ధోని 183 పరుగులను 145 బంతులలో సాధించి నాట్ అవుట్ గా నిలిచాడు.
 
==అక్టోబర్ 29, శనివారం==
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2005" నుండి వెలికితీశారు