అక్టోబర్ 2005: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 3:
==అక్టోబర్ 31, సోమవారం==
* ప్రముఖ నేపథ్యగాయని [[పి.లీల]] మరణించారు. [[చెన్నై]]లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. ఆమెకు 76 సంవత్సరాలు. [[కేరళ]]లోని పాలక్కాడ్ ఆమె పుట్టినిల్లు కాగా [[చిత్తూరు]] మెట్టినిల్లు. తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో ఆమె 15వేలకుపైగా పాటలు పాడారు. తెలుగులో [[లవకుశ]], [[మాయాబజారు]], [[పాండవవనవాసం]], [[రాజమకుటం]], [[గుండమ్మకథ]], [[చిరంజీవులు]] తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
* భారత్-శ్రీలంక జట్ల ల మధ్య జరుగుతున్న 7 వన్డే ల ఛాలెంజర్ సీరిస్ లో
==అక్టోబర్ 29, శనివారం==
|