"మహమ్మద్ రజబ్ అలీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
జననం:- 01-01-1920-మరణం:- 10-04-1997
మహమ్మద్ రజబ్ అలీ 1920 జనవరి 1వ తేదిన ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారు.
మహమ్మద్ రజబ్ అలీ 1920 జనవరి 1వ తేదిన ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద వీరికి మొత్తం సంతానం ముగ్గురు వీరిలో మొదటి సంతానం రజబ్ అలీ, రెండవ సంతానం మొఇనుద్దిన్, మూడవ సంతానం ఖాసిం బీ, ఆయన ప్రాదమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పని చేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పని చేసారు.
[[File:Rajab Ali Mohammad Khammam M.L.A (Ex).jpg|thumb|Rajab Ali Mohammad Khammam M.L.A (Ex)]]
రాజకీయ చరిత్ర
ఖమ్మం జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుండి 7 సార్లు ఎం.ఎల్.ఏ ఎన్నికయారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముక పాత్ర పోషించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1352625" నుండి వెలికితీశారు