కట్టావారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''కట్టావారిపాలెం''' గ్రామము [[ప్రకాశం జిల్లా]] [[కొండపి]] మండలములోని ముఖ్యమయిన గ్రామాలలో ఒకటి. పిన్ కోడ్ నం 523 270., ఎస్.టి.డి.కోడ్ = 08598.
 
ఇది కొండపి పట్టణమునకు ఒక మైలు దూరములో ఉన్నది. ఈ గ్రామము గత శతాబ్దము నుంచి కొండపి కరణీకం కింద పరిపాలింపబడినది.
 
ఇది కొండపి పట్టణమునకు ఒక మైలు దూరములో ఉన్నది. ఈ గ్రామము గత శతాబ్దము నుంచి కొండపి కరణీకం కింద పరిపాలింపబడినది.
==గ్రామ చరిత్ర ==
#ఈ గ్రామము గత శతాబ్దము నుంచి కొండపి కరణీకం కింద పరిపాలింపబడినది.
#ఆ గ్రామంలో కమ్మ, వడ్డెర, గొల్ల కులస్తులు కలరు. అందరికి [[వ్యవసాయం|వ్యవసాయమే]] జీవనాధారము. ముఖ్యముగా [[రావెళ్ళ]] వారి ఆధీనములో అన్ని రాజకీయ, సామాజిక అంశములు ముడిపడి ఉండెడివి. గ్రామ మునసబు మరియు [[సర్పంచు]]లుగా కొన్ని దశాబ్దములుగా సేవలందించిరి. [[కొండపి]] మండలమునే గాక చుట్టుపక్కల ప్రాంతాలకు కూడ సుపరిచితము. గ్రామములో కట్టా, మామిళ్ళపల్లి, బెజవాడ, బొక్కిసం,ఆరికట్ల,అంగలకుర్త్తి,బొడ్డపాటి,బెజవాడ మొదలగు కుటుంబాలు ప్రాముఖ్యముగా ఉన్నవి. కట్టావాలరిపాలెం, [[కొండపి అసెంబ్లీ నియొజకవర్గం]]లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
Line 103 ⟶ 106:
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- కొండెపి, కట్టావారిపాలెం గ్రామాల మధ్య, శ్రీ నెప్పల కొండయ్య ఏర్పాటుచేసిన ఈ ఆలయంలో, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, 2014,డిసెంబరు-13వతేదీ శనివారం నాడు, వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. కొండెపి, కట్టావారిపాలెం గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని తిలకించినారు. [1]
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఇక్కడ పండించే పంటలలో [[వరి]], [[పొగాకు]], [[శనగ]], [[జొన్న]], [[వేరుశనగ]] తదితర పంటలు ముఖ్యమైనవి. ఎక్కువగా [[మెట్ట పంటలు]] ఆధారము.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==చరిత్ర==
ఆ గ్రామంలో కమ్మ, వడ్డెర, గొల్ల కులస్తులు కలరు. అందరికి [[వ్యవసాయం|వ్యవసాయమే]] జీవనాధారము. ముఖ్యముగా [[రావెళ్ళ]] వారి ఆధీనములో అన్ని రాజకీయ, సామాజిక అంశములు ముడిపడి ఉండెడివి. గ్రామ మునసబు మరియు [[సర్పంచు]]లుగా కొన్ని దశాబ్దములుగా సేవలందించిరి. [[కొండపి]] మండలమునే గాక చుట్టుపక్కల ప్రాంతాలకు కూడ సుపరిచితము. గ్రామములో కట్టా, మామిళ్ళపల్లి, బెజవాడ, బొక్కిసం,ఆరికట్ల,అంగలకుర్త్తి,బొడ్డపాటి,బెజవాడ మొదలగు కుటుంబాలు ప్రాముఖ్యముగా ఉన్నవి. కట్టావాలరిపాలెం, [[కొండపి అసెంబ్లీ నియొజకవర్గం]]లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
==గ్రామ విశేషాలు==
గ్రామ ప్రజలు కళలును పోషించటంలో తమకు సాటిలేదని నిరూపిస్తూ, మరుగునపడి పోతున్నటువంటి [[కోలాటం]], [[చెక్కభజన]], ముగ్గులపోటీలు, [[భజన]] మొదలగు కార్యక్రమాలను ప్రదర్శిస్తూ, వాటి ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. [[ఉగాది]] రోజున జరిగే సంబరాలు , ఆ రోజున దేవుని([[జాల్లపాలెం]]) సన్నిధిలో వుంచే [[విద్యుత్ ప్రభ]]ల ప్రాభవం కనులారా చూసి తరించవలసిందే. ఉన్నత ఉద్యోగాలలో ఉండి, "ఉన్న వూరు కన్నతల్లి" అనే సామెతను అక్షరాలా పాటిస్తూ , [[మనవూరివికాసం]] సభ్యులు గ్రామాభివ్రుద్దికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. [ref:http://groups.yahoo.com/group/kattavaripalem]
 
==వ్యవసాయం==
ఇక్కడ పండించే పంటలలో [[వరి]], [[పొగాకు]], [[శనగ]], [[జొన్న]], [[వేరుశనగ]] తదితర పంటలు ముఖ్యమైనవి. ఎక్కువగా [[మెట్ట పంటలు]] ఆధారము.
 
==ప్రభుత్వకార్యాలయాలు==
 
==దేవాలయాలు==
 
==సౌకర్యాలు==
 
==రవాణా సౌకర్యాలు==
 
==సంస్కృతి==
ప్రాచీన కాలము నుండి గ్రామము విద్యకు, కళలకు, [[సంస్కృతి]]కి పెట్టింది పేరు. కాలానుగుణంగా ఆ ప్రాభవమంతా విజయనగర సామ్రాజ్య వైభవం వలె కనుమరుగైనవి.
 
==ఇతర విశేషాలు==
==చిత్రమాలిక==
==మూలాలు==
[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-14; 1వపేజీ.
 
{{కొండపి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కట్టావారిపాలెం" నుండి వెలికితీశారు