మద్దిపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
{{ఇతరప్రాంతాలు}}
'''మద్దిపాడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 523 211., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
== పేరువెనుకగ్రామ చరిత్ర ==
== పేరువెనుక చరిత్ర ==
==గ్రామంలోని దేవాలయలువిద్యాసౌకర్యాలు==
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామ రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ యు.నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [5]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2014,జూన్-12, గురువారం నాడు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. పుణ్యాహవచనం, తీర్ధ ప్రసాదాల వితరణ జరిగినది. ఈ వేడుకలలో పలువురు భక్తులు పాల్గొన్నారు. [2]
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక పడమరపాలెంలో శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 2014, జూన్-22, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించినారు. గ్రామానికి చెందిన శ్రీ పాలుబోయిన వీరయ్య, నారాయణమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారులు, శ్రీ మురళీకృష్ణ, చైతన్యకృష్ణ ల ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగినవి. [3]
#శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యాలు సమర్పించినారు. గ్రామంలోని యువకులు ప్రభలు ఏర్పాటుచేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. [4]
#శ్రీ రామాలయం.
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
==గ్రామ విశేషాలు==
 
==మండలంలోని గ్రామాలు==
Line 125 ⟶ 140:
* [[తెల్లబాడు]]
 
== పేరువెనుక చరిత్ర ==
==గ్రామంలోని దేవాలయలు==
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2014,జూన్-12, గురువారం నాడు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. పుణ్యాహవచనం, తీర్ధ ప్రసాదాల వితరణ జరిగినది. ఈ వేడుకలలో పలువురు భక్తులు పాల్గొన్నారు. [2]
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక పడమరపాలెంలో శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 2014, జూన్-22, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించినారు. గ్రామానికి చెందిన శ్రీ పాలుబోయిన వీరయ్య, నారాయణమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారులు, శ్రీ మురళీకృష్ణ, చైతన్యకృష్ణ ల ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగినవి. [3]
#శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యాలు సమర్పించినారు. గ్రామంలోని యువకులు ప్రభలు ఏర్పాటుచేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. [4]
#శ్రీ రామాలయం.
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
 
== గణాంకాలు ==
Line 153 ⟶ 161:
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, జూన్-23; 1వ పేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 25, ఆగష్టు-2014; 1వ పేజీ.
[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-14; 1వపేజీ.
 
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Maddipadu/Maddipadu]
"https://te.wikipedia.org/wiki/మద్దిపాడు" నుండి వెలికితీశారు