కోడూరు (కృష్ణా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
 
'''కోడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 521 328., యస్.టీ.డీ. కోడ్. 08671.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
Line 108 ⟶ 109:
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
===బ్యాంకులు===
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08671/276241.
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయితీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
2013లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దాసరి విమల సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ జరుగు వెంకటేశ్వరరావు ఎన్నికైనారు. <ref>ఈనాడు కృష్ణా ఆగష్టు 3, 2013. 3వ పేజీ</ref>

#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో స్వామివారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2014,జూన్-9, సోమవారం నుండి ప్రారంభమైనవి. ఈ ఉత్సవాల కొరకు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దినారు. సోమవారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. సాయంత్రం 7 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభించినారు. ధ్వజారోహణ, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించినారు. 10వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించినారు. రాత్రికి కోడూరు గ్రామంలోని వంతెన వద్ద ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఎదురుకోలు ఉత్సవం నిర్వహించినారు. 11వ తేదీ బుధవారం ఉదయం కౌతుకోత్సవం, రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించినారు. 12వ తేదీ గురువారం ఉదయం ఆలయంలో గరుడ, శేషవాహనాలకు ప్రత్యేకపూజా కార్యక్రమాలను, భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. సాయంత్రం, స్వామివారు అమ్మవార్లతో కలిసి, కోడూరులో తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. 13వ తేదీ శుక్రవారం ఉదయం, వసంతోత్సవం (అవభృథస్నానం) కార్యక్రమాన్ని వేదపండితులు, శాస్త్రోక్తంగా నిర్వహించినారు. సాయంత్రం స్వామివారికి శేషవాహనంపై ఊరేగింపుగా యర్రారెడ్డిపాలెం, ఇస్మాయిల్ బేగ్ పేట, కృష్ణాపురం గ్రామాలలో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించినారు. 14వ తేదీ శనివారం నాడు, ఉదయం స్వామివారి శాంతికల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. ఈ కార్యక్రమాలు 15వ తేదీ ఆదివారం వరకు కొనసాగినవి. 16వ తేదీ సోమవారం పది వేల మందికి, అన్నసమారాధన నిర్వహించినారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, 16 రోజుల పండుగ సందర్భంగా, జూన్-26, గురువారం నాడు, స్వామివారి శాంతికల్యాణ మహోత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [3] , [4] , [5] & [6]
#శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం:- ఈ అలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం, ఏడురోజులపాటు "అఖండ శివనామ సప్తాహం" భకిశ్రద్ధలతో నిర్వహించెదరు. 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం నాడు, భక్తులు బృందాలుగా ఏర్పడి, ఈ కార్యక్రమం ప్రారంభించినారు. [7]
#శ్రీ గంగాభవానీ అమ్మవారి దేవాలయం:- కోడూరు గ్రామంలో వెలసిన శ్రీ గంగాభవానీ అమ్మవారి దేవాలయంలో, అమ్మవారి 39వ వార్షిక జాతర మహోత్సవాలు, 2014,మార్చ్-28, శుక్రవారం నుండి ప్రారంభమగును. శుక్రవారం ఉదయం, అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఊరేగింపును ప్రారంభించెదరు. ఈ ఊరేగింపు, కోడూరులో మొదలై, కోడూరు పరిసరప్రాంతాలలో తిరుగాడి, నరసింహాపురం, కృష్ణాపురం, ఇస్మాయిల్ బేగ్ పేట, యెర్రారెడ్డిపాలెం మీదుగా ఆలయానికి చేరుకోవడంతో, జాతర ఉత్సవాలు ముగియును. 2014,మార్చ్-31, ఉగాదిరోజున పశువుల మ్రొక్కుబడులు, పోతురాజు సంబరాన్నీ నిర్వహించెదరు. 2014,ఏప్రిల్-1 నాడు, ప్రధాన గుడి సంబరాన్ని నిర్వహించెదరు. [1]
#శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
#శ్రీ దానాశక్తి ప్రార్ధనా మందిరం.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
కోడూరు ప్రజలు ఎక్కువగా వ్యవసాయం,మస్త్య్హ సాగు మీద అధారపడి జీవిస్తున్నారు.
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
శ్రీ లంకే వెంకటస్వామి భాగవతార్:- వీరు గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఓలేరు గ్రామంలో 1941లో జన్మించారు. వీరి తల్లిదండ్రుల కులవృత్తి చేపలవేట. వీరు 1983 నుండి కృష్ణా జిల్లా కోడూరు గ్రామం (కోడూరు మండలం) లో 1983 నుండి ఉంటున్నారు. వీరు తన 13వ ఏటనుండియే గాయకుడిగా స్టేజిపై పాటలు పాడటం మొదలుపెట్టినారు. 1958,నవంబరు-2న కృష్ణా జిల్లా కాజ గ్రామంలో తొలిసారిగా "మాభూమి" నాటకంలో కరణం పాత్రతో నాటకంరంగంలో ఆరంగేట్రం చేశారు. వీరు హరికథాపితామహుడిగా బాగా పేరుపొందినారు. ఐదు దశాబ్దాలుగా వీరు 1249 హరికథలు, 109 నాటకాలు, 4 సినిమాలలో నటించి, కళాసేవ చేయుచున్నారు. వీరు 2001 నుండి వృద్ధకళాకారుడిగా, ప్రభుత్వం వారిచ్చే 500 రూపాయల పింఛనుతోనే కాలంగడుపుతున్నారు. [4]
 
==చరిత్ర==
==గ్రామాలు==
{{columns-list|colwidth=15em|
Line 172 ⟶ 184:
|9. || [[విశ్వనాథపల్లి]] || 1,685 || 6,384 || 3,207 || 3,177
|}
 
==ఆర్ధికం==
 
కోడూరు ప్రజలు ఎక్కువగా వ్యవసాయం,మస్త్య్హ సాగు మీద అధారపడి జీవిస్తున్నారు.
==విద్య==
===కళాశాలలు===
===పాఠశాలలు===
==చూడదగిన ప్రదేశాలు==
===దేవాలయాలు===
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో స్వామివారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2014,జూన్-9, సోమవారం నుండి ప్రారంభమైనవి. ఈ ఉత్సవాల కొరకు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దినారు. సోమవారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. సాయంత్రం 7 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభించినారు. ధ్వజారోహణ, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించినారు. 10వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించినారు. రాత్రికి కోడూరు గ్రామంలోని వంతెన వద్ద ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఎదురుకోలు ఉత్సవం నిర్వహించినారు. 11వ తేదీ బుధవారం ఉదయం కౌతుకోత్సవం, రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించినారు. 12వ తేదీ గురువారం ఉదయం ఆలయంలో గరుడ, శేషవాహనాలకు ప్రత్యేకపూజా కార్యక్రమాలను, భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. సాయంత్రం, స్వామివారు అమ్మవార్లతో కలిసి, కోడూరులో తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. 13వ తేదీ శుక్రవారం ఉదయం, వసంతోత్సవం (అవభృథస్నానం) కార్యక్రమాన్ని వేదపండితులు, శాస్త్రోక్తంగా నిర్వహించినారు. సాయంత్రం స్వామివారికి శేషవాహనంపై ఊరేగింపుగా యర్రారెడ్డిపాలెం, ఇస్మాయిల్ బేగ్ పేట, కృష్ణాపురం గ్రామాలలో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించినారు. 14వ తేదీ శనివారం నాడు, ఉదయం స్వామివారి శాంతికల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. ఈ కార్యక్రమాలు 15వ తేదీ ఆదివారం వరకు కొనసాగినవి. 16వ తేదీ సోమవారం పది వేల మందికి, అన్నసమారాధన నిర్వహించినారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, 16 రోజుల పండుగ సందర్భంగా, జూన్-26, గురువారం నాడు, స్వామివారి శాంతికల్యాణ మహోత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [3] , [4] , [5] & [6]
#శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం:- ఈ అలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం, ఏడురోజులపాటు "అఖండ శివనామ సప్తాహం" భకిశ్రద్ధలతో నిర్వహించెదరు. 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం నాడు, భక్తులు బృందాలుగా ఏర్పడి, ఈ కార్యక్రమం ప్రారంభించినారు. [7]
#శ్రీ గంగాభవానీ అమ్మవారి దేవాలయం:- కోడూరు గ్రామంలో వెలసిన శ్రీ గంగాభవానీ అమ్మవారి దేవాలయంలో, అమ్మవారి 39వ వార్షిక జాతర మహోత్సవాలు, 2014,మార్చ్-28, శుక్రవారం నుండి ప్రారంభమగును. శుక్రవారం ఉదయం, అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఊరేగింపును ప్రారంభించెదరు. ఈ ఊరేగింపు, కోడూరులో మొదలై, కోడూరు పరిసరప్రాంతాలలో తిరుగాడి, నరసింహాపురం, కృష్ణాపురం, ఇస్మాయిల్ బేగ్ పేట, యెర్రారెడ్డిపాలెం మీదుగా ఆలయానికి చేరుకోవడంతో, జాతర ఉత్సవాలు ముగియును. 2014,మార్చ్-31, ఉగాదిరోజున పశువుల మ్రొక్కుబడులు, పోతురాజు సంబరాన్నీ నిర్వహించెదరు. 2014,ఏప్రిల్-1 నాడు, ప్రధాన గుడి సంబరాన్ని నిర్వహించెదరు. [1]
#శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
#శ్రీ దానాశక్తి ప్రార్ధనా మందిరం.
 
Line 204 ⟶ 205:
[6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-27; 3వ పేజీ.
[7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-26; 2వపేజీ.
 
==రాజకీయాలు==
==గ్రామ పంచాయితీ==
2013లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దాసరి విమల సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ జరుగు వెంకటేశ్వరరావు ఎన్నికైనారు. <ref>ఈనాడు కృష్ణా ఆగష్టు 3, 2013. 3వ పేజీ</ref>
 
==ప్రముఖ వ్యక్తులు==
శ్రీ లంకే వెంకటస్వామి భాగవతార్:- వీరు గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఓలేరు గ్రామంలో 1941లో జన్మించారు. వీరి తల్లిదండ్రుల కులవృత్తి చేపలవేట. వీరు 1983 నుండి కృష్ణా జిల్లా కోడూరు గ్రామం (కోడూరు మండలం) లో 1983 నుండి ఉంటున్నారు. వీరు తన 13వ ఏటనుండియే గాయకుడిగా స్టేజిపై పాటలు పాడటం మొదలుపెట్టినారు. 1958,నవంబరు-2న కృష్ణా జిల్లా కాజ గ్రామంలో తొలిసారిగా "మాభూమి" నాటకంలో కరణం పాత్రతో నాటకంరంగంలో ఆరంగేట్రం చేశారు. వీరు హరికథాపితామహుడిగా బాగా పేరుపొందినారు. ఐదు దశాబ్దాలుగా వీరు 1249 హరికథలు, 109 నాటకాలు, 4 సినిమాలలో నటించి, కళాసేవ చేయుచున్నారు. వీరు 2001 నుండి వృద్ధకళాకారుడిగా, ప్రభుత్వం వారిచ్చే 500 రూపాయల పింఛనుతోనే కాలంగడుపుతున్నారు. [4]
 
==వనరులు==
<references/>
"https://te.wikipedia.org/wiki/కోడూరు_(కృష్ణా)" నుండి వెలికితీశారు