చక్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
 
'''చక్రి''' ఒక తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. చక్రి [[జూన్ 15]], [[1974]]న [[వరంగల్]] జిల్లా [[మహబూబాబాద్]] మండలం [[కంబాలపల్లి]] లో జన్మించారు. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి [[ఇడియట్]], [[అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి]], [[సత్యం]]. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు. చ‌క్రి సంగీతం అందించిన చివ‌రి చిత్రం ఎర్ర‌బస్సు.
 
==సంగీత దర్శకుడి గా తొలి అవకాశం==
"https://te.wikipedia.org/wiki/చక్రి" నుండి వెలికితీశారు