తైత్తిరీయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
మొదటికాండలోని ఎనిమిది ప్రపాఠకాలలో గవామయనశేషవిధి, వాజపేయంవిధి, సోమాది విధి, లగ్న్యాధానవిధి, రాజసూయం, నక్షత్ర్రేష్టకామంత్రాలు మొదలయినవి నిరూపించబడ్డాయి.
రెండోకాండలోని ఎనిమిది ప్రపాఠకాలలో ఉపహోమాలు, కామ్యపశుయాగాలు, అగ్నిహోత్రవిధి, సౌత్రామణి, ఒకేరోజున చేయవలసిన '''నవం''' అనే పేరుగల యాగాలు ప్రతిపాదించబడ్డాయి..
మూడోకాండలోమూడోకాండలోని పన్నెండు ప్రపాఠకాలలో దర్శపూర్ణమాసవిధి, మనుష్యపశువిధి, అశ్వమేధం, నక్షత్రేష్టి, అశ్వమేధం, సావిత్రచయనం, నాచికేతాగ్నిచయనం, చాతుర్హోత్రచయనం, వైశ్వసృజాగ్నిచయనం ప్రస్తావించబడ్డాయి.
 
===మొదలు-చివర===
ఈ తైత్తిరీయ '''బ్రాహ్మణం బ్రహ్మ సంధత్తం తన్మే జింవతమ్''' అనే మంత్రంతో ప్రారంభమవుతుంది. చివరన '''విశ్వమేనా నను ప్రజాయతే''' అను మంత్రంతో పరిసమాప్తము అవుతుంది.