రామదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1452371 (translate me)
పంక్తి 3:
 
=='''అంతర్యుధ్ధం'''==
=== నేపథ్యం ===
వేంకటపతి దేవరాయలకు నలుగురైదుగురు భార్యలున్నా వారిలో ఎవరికీ పుత్రసంతానం కలగకపోవడంతో వెంకటాంబ అనే భార్య ఒక బ్రాహ్మణ స్త్రీ కుమారుణ్ణి తనకు, దేవరాయలకు పుట్టిన కుమారునిగా చూపజూశారు.
రెండవ వేంకటపతి దేవ రాయల తర్వాత జగ్గారాయుడు వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడిని సింహాసనంపై అధిష్టింపచేయాలని ప్రయత్నించినా అసలు వారసుడైన రామ దేవుడి తరఫున యాచమ నాయుడు ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు. అనంతరం జరిగిన అంతర్యుధ్ధంలో యాచమ నాయుడు జగ్గారాయుడిని ఓడించాడు.
 
"https://te.wikipedia.org/wiki/రామదేవ_రాయలు" నుండి వెలికితీశారు