శ్రీరంగపట్టణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
==ముఖ్యమైన ప్రదేశాలు==
శ్రీరంగపట్టణంలో పలు ప్రదేశాలు చూడదగినవి. వాటిలో ముఖ్యమైనవి :
* [[రంగనాధ ఆలయం]] : ఈ ఆలయం చాలా పురాతనమైనదే కాక హైందవ సంప్రదాయంలో, అందులోనూ వైష్ణవ సంప్రదాయంలో మరీ ప్రఖ్యాతి పొందినది. మైసూరును టిప్పు సుల్తాన్ పరిపాలించిన కాలంలో ఈ ఆలయానికి సమీపంలోని మందుగుండు సామగ్రి కార్ఖానా పేలి రంగనాథస్వామి దేవాలయ గోపురం విరిగిపడింది.
* [[జామా మస్జిద్ (శ్రీరంగపట్టణ)|జుమ్మా మసీదు]]
* [[రంగన్నతిట్టు పక్షి అభయారణ్యం]]
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగపట్టణం" నుండి వెలికితీశారు