అన్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
*'''కుక్కర్ పద్ధతి''': కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి, [[కుక్కర్]] లో ఉంచి నీటి ఆవిరి మీద నిర్నీత సమయంలో వంటసేసే పద్ధతి.
==నూకల అన్నం==
దక్షిణ భారతీయ వంటకాల్లో నూకల అన్నం అతి పురాతనమైనది. ఇది సాధారణంగా ఉదయాన్న తినే పదార్ధం. పూర్వం రోజుల్లో వ్యవసాయదారులు ఉదయాన్నే పొలాలకు వెళ్ళే ముందు నూకల అన్నం తిని బయల్దేరేవారు. ముందుగా బియ్యాన్ని నూకలుగా ఆడించి సిద్ధంగా ఉంచుకునేవారు. ఒక వంతు నూకలకు 4 వంతులు నీళ్ళు పోసి జావ లాగ ఉడకబెట్టాలి. దించి కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా వెన్న, కొద్దిగా పచ్చడి లేదా పప్పు వేసుకుని తినేవారు. ఒక్కొక్క సారి ఉడికించేటప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకొనేవారు. పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల నేడు ఈ వంటకం చేసుకోవడం దాదాపుగా అంతరించిపోయింది.
 
==జనాహార్‌ యోజన==
"https://te.wikipedia.org/wiki/అన్నం" నుండి వెలికితీశారు