చక్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1980 జననాలు తొలగించబడింది; వర్గం:1974 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
|image =Chakri (music director).jpg|75px
|caption = చక్రి (సంగీత దర్శకులు)
|birth_name = చక్రధర్ గిల్లాజిల్లా
|birth_date = [[జూన్ 15]], [[1974]] {{birth date and age|df=yes|1974|06|15}}
|birth_place = [[కంబాలపల్లి]], [[మహబూబాబాద్]] మండలం, [[వరంగల్]] జిల్లా, [[తెలంగాణ]]
పంక్తి 23:
 
 
'''చక్రి''' అలియాస్ '''చక్రధర్ జిల్లా ''' ఒక తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. చక్రిఇతడు [[జూన్ 15]], [[1974]]న [[వరంగల్]] జిల్లా [[మహబూబాబాద్]] మండలం [[కంబాలపల్లి]] లో జన్మించారు. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి [[ఇడియట్]], [[అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి]], [[సత్యం]]. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు. చ‌క్రిచక్రధర్ జిల్లా సంగీతం అందించిన చివ‌రి చిత్రం [[ఎర్ర‌బస్సు]].
==నేపధ్యము==
 
===సంగీత దర్శకుడి గా తొలి అవకాశం===
పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన [[బాచి]] చక్రి సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి దర్శకత్వం వహించాడు. అంత‌కు ముందే పిల్లలు కాదు పిడుగులు చిత్రంలో ఒక పాటకు సంగీతం అందించారు. దేనికైనా రెడీ చిత్రంలోనూ 3 పాటలకు చ‌క్రి సంగీతం అందించారు.
 
"https://te.wikipedia.org/wiki/చక్రి" నుండి వెలికితీశారు