చక్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
 
== మరణం ==
డిసెంబ‌ర్14 రాత్రి చక్రికి గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఐసీయూలో [[2014]], [[డిసెంబర్ 15]] న తుదిశ్వాస విడిచారు<ref name="Music director Chakri dies of heart attack">http://www.thehindu.com/entertainment/music-director-chakri-dies-of-heart-attack/article6693264.ece</ref>
===చక్రి మరణంపై సినీరంగ ప్రముఖుల సంతాపం<ref name="Celebrities words on Chakri death">http://english.tupaki.com/enews/view/Celebrities-words-on-Chakri-death/84527</ref>===
*చక్రి నా బిడ్డ లాంటివాడు. నాకు చాలా నచ్చిన వ్యక్తి. భవిష్యత్తులో అతనితో చాలా సినిమాలు చేయాలనుకున్నాను. ఇంత చిన్న వయసులో ఆయన మరణం నన్నెంతో కలచివేసింది. దాసరి నారాయణరావు, దర్శక - నిర్మాత
పంక్తి 131:
*చెడ్డవాళ్లు కూడా చనిపోయాక మంచి వాళ్లయిపోతారు. కానీ, బతికుండగానే చాలా మంచివాడిగా పేరు తెచ్చుకున్న మా చక్రి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వైవీఎస్ చౌదరి, దర్శక - నిర్మాత
*జగమంత కుటుంబాన్ని సంపాదించుకొని ఏకాకిలా వెళ్లిపోయాడు చక్రి. తను దూరమైనా తన పాట మాత్రం ఎప్పుడూ బతికే ఉంటుంది. సుద్దాల అశోక్‌తేజ, సినీ గీత రచయిత
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
{{నంది పురస్కారాలు}}
 
"https://te.wikipedia.org/wiki/చక్రి" నుండి వెలికితీశారు