చక్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
'''చక్రి''' అలియాస్ '''చక్రధర్ జిల్లా ''' ఒక తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు.
'''చక్రి''' అలియాస్ '''చక్రధర్ జిల్లా ''' ఒక తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. ఇతడు [[జూన్ 15]], [[1974]]న [[వరంగల్]] జిల్లా [[మహబూబాబాద్]] మండలం [[కంబాలపల్లి]] లో జన్మించాడు<ref name="Music director Chakri dies of heart attack" />. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి [[ఇడియట్]], [[అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి]], [[సత్యం]]. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు. చక్రధర్ జిల్లా సంగీతం అందించిన చివ‌రి చిత్రం [[ఎర్ర‌బస్సు]].
==నేపధ్యము==

స్వయంకృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి సంగీత దర్శకుడు చక్రి జీవితం ఒక ఉదాహరణ. చక్రి అసలు పేరు చక్రధర్ జిల్లా. వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని కంబాలపల్లి చక్రి స్వస్థలం. ఉపాధ్యాయుడైన చక్రి తండ్రి వెంకటనారాయణ కళాకారుడు కూడా. బుర్రకథలు స్వయంగా రాసుకొని ప్రదర్శించేవారు. చక్రి తల్లి విద్యావతి గాయని. చక్రికి సంగీత జ్ఞానం అబ్బడానికి కారణం తల్లిదండ్రులే. చిన్నప్పట్నుంచీ చక్రి బాగా పాడేవారు. కొడుకు మనోభీష్టాన్ని గౌరవించి తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించారు.కంబాలపల్లిలో పదవ తరగతి వరకూ చదువుకున్న చక్రి... అక్కడే ఫ్లూట్ నేర్చుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/చక్రి" నుండి వెలికితీశారు