"బహ్‌రైచ్" కూర్పుల మధ్య తేడాలు

బహ్‌రైచ్ జిల్లా ప్రాంతం అవధ్‌లో భాగంగా ఉంది. జిల్లా నాంపరా సాంరాజ్యంలో భాగంగా ఉండేది. అరణ్యప్రాంతంతో కూడిన 100 గ్రామాల కంటే అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కొంతమంది వంసనుగత రాజుల పాలనలో ఉండేది. దివంగత రాజా సదత్ ఈ ప్రాంతంలో ప్రధానశాలలు మరియు విద్యాభివృద్ధికి కృషిచేసాడు.
 
==భౌగోళికం==
==Geography==
బహ్‌రైచ్ జిల్లా వాయవ్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని బర్దియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని బంకే జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[లఖింపూర్]] జిల్లా మరియు [[సీతాపూర్]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[సితాపూర్]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[హర్దోయి]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[గొండా]] జిల్లా మరియు తూర్పు సరిహద్దులో [[శరవస్తి]] జిల్లా ఉన్నాయి.
Bahraich borders [[Nepal]] districts [[Bardiya district|Bardiya]] to the northwest and [[Banke district|Banke]] to the northeast. The rest of Bahraich is surrounded by other districts in Uttar Pradesh: [[Lakhimpur Kheri district|Lakhimpur]] and [[Sitapur district|Sitapur]] on the west, [[Hardoi district|Hardoi]] to the southwest, [[Gonda district|Gonda]] to the southeast, and [[Shravasti district|Shravasti]] to the east.
 
==ఆర్ధికం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1354145" నుండి వెలికితీశారు