మూస:మీకు తెలుసా?: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
<!-- paste the meeku telusa fact below this line -->
*[[1951]] లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన '''ప్రపంచ కథల పోటీ'''లో రెండవ బహుమతి పొందిన కథ - '''గాలివాన''', రచయిత - [[పాలగుమ్మి పద్మరాజు]]
* ...మన జాతీయ పతకాన్ని రూపొందించిన [[పింగళి వెంకయ్య]] మన తెలుగు వారేనని.
* ...[[తెలుగు]], [[భారత దేశము]] లో అత్యంత ఎక్కువ మంది మాట్లాడే భారతీయ భాషలలో హిందీ తర్వాత రెండవదని.
* ...[[బంగాళా ఖాతము]] ను తూర్పు సముద్రం అని పిలిచేవారని.
"https://te.wikipedia.org/wiki/మూస:మీకు_తెలుసా%3F" నుండి వెలికితీశారు