హాత్‌రస్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== చరిత్ర ==
హత్‌రాస్ జిల్లా [[1997]] మే 3 న [[అలిఘర్అలీఘర్]] జిల్లా, [[మథుర]] జిల్లా, [[ఖైర్]] జిల్లా మరియు [[ఆగ్రా]] జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. [[1997]] లో ఈ జిల్లా పేరును మార్చి గౌతమబుద్ధుని తల్లి పేరు మాయాదేవి పేరును నిర్ణయించారు. <ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?203802|title=The Ambedkar Armada|author=Bhushan, Ranjit|date={{date|2 July 1997|dmy}}|accessdate={{date|24 February 2012|dmy}}|publisher=[[Outlook (magazine)|Outlook]]}}</ref>
[[2012]] లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాకు పాత పేరు మార్చబడింది.
 
"https://te.wikipedia.org/wiki/హాత్‌రస్_జిల్లా" నుండి వెలికితీశారు