17
దిద్దుబాట్లు
Moinuddin10888 (చర్చ | రచనలు) |
Moinuddin10888 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
{{మూలాలు లేవు}}
[[File:Rajab Ali Mohammad Khammam M.L.A (Ex).jpg|thumb|Rajab Ali Mohammad Khammam M.L.A (Ex)]]
జననం:- 01-01-1920-మరణం:- 10-04-
మహమ్మద్ రజబ్ అలీ 1920 జనవరి 1వ తేదిన ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద వీరికి మొత్తం సంతానం ముగ్గురు వీరిలో మొదటి సంతానం ఖాసిం బీ, రెండవ సంతానం రజబ్ అలీ, మూడవ సంతానం మొఇనుద్దిన్, ఆయన ప్రాదమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పని చేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పని చేసారు.
|
దిద్దుబాట్లు