ముకురాల రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
# తెలుగు ఉన్నత వాచకం (సంపాదకత్వం)
# దేవరకొండ దుర్గము
# నవ్వేకత్తులు<ref>{{cite book|last1=ముకురాల|first1=రామారెడ్డి|title=నవ్వేకత్తులు|date=1971|publisher=తిరుమల శ్రీనివాస పబ్లికేషన్స్|location=హైదరాబాదు|edition=1|url=https://openlibrary.org/works/OL11108413W/Navv%C4%93kattulu|accessdate=18 December 2014}}</ref>
# నవ్వేకత్తులు
# హృదయశైలి
# మేఘదూత
 
==కథారచయితగా==
ఇతడు కొన్ని కథలు వ్రాశాడు. భూమిశిస్తు కథలో సర్కారుకు పన్ను కట్టలేక తాను నమ్ముకున్న భూమిని అమ్ముకున్న పేదరైతు ఇక్కట్లు చిత్రించాడు<ref>{{cite news|last1=ఐతా|first1=చంద్రయ్య|title=దక్షిణ తెలంగాణ కథానికలకు పట్టుగొమ్మ|url=http://archives.andhrabhoomi.net/sahiti/south-telangana-562|accessdate=18 December 2014|work=ఆంధ్రభూమి దినపత్రిక|date=April 01, 2012}}</ref>. 1988 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఇతని క్షణకోపం కోపక్షణం కథ ప్రచురితమైనది<ref>{{cite web|last1=ముకురాల|first1=రామారెడ్డి|title=క్షణకోపం క్షణకోపం|url=http://www.kathanilayam.com/writer/1582|website=కథానిలయం|publisher=కథానిలయం|accessdate=18 December 2014}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ముకురాల_రామారెడ్డి" నుండి వెలికితీశారు