డి.వి.నరసరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.<ref>[http://vskesavarao.files.wordpress.com/2013/03/narsaraju.jpg?w=640&h=1022 రసరాజు నరసరాజు - ఆదివారం ఆంధ్రభూమి 17 మార్చి 2013]</ref>
నరసరాజు 1954లో[[1954]]లో [[పెద్దమనుషులు]] సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. 1951లో[[1951]]లో[[ పాతాళభైరవి]] సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం "నాటకం" చూసి దర్శకుడు [[కె.వి.రెడ్డి]] ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.<ref>[http://www.andhranatakam.com/Gadyanatakams.html Natakam at Andhra Natakam.]</ref> గుండమ్మ కథ, [[భక్త ప్రహ్లాద]], [[యమగోల]], రంగులరాట్నం, మనసు మమత మరియు [[దొంగరాముడు]] వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. [[చెవిలో పువ్వు]] చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ మరియు భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.
 
2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.<ref>[http://www.ragalahari.com/news/2360/writer-dvnarasa-raju-is-no-more.aspx Writer D.V.Narasa Raju is no more]</ref> ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య నరసరాజు మనవరాలే.
"https://te.wikipedia.org/wiki/డి.వి.నరసరాజు" నుండి వెలికితీశారు