రాచూరు (భట్టిప్రోలు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జి.కనకరత్నం, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
#ఈ గ్రామాన్ని కేంద్రప్రభుత్వ నిర్మల్ పురస్కారానికి ఎంపికచేసినారు. ఈ పురస్కారం క్రింద రు. 2 లక్షల రూపాయల నగదు మరియూ ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం సత్కరించనున్నది. [3]
 
==గ్రామములోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు==
ఈ గ్రామములో శ్రీ లక్ష్మీనారాయణస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014,మార్చ్-9న, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా జరిగినది. 7,8 తేదీలలో విగ్రహాల ఊరేగింపు, అభిషేకాలు చేసినారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, రు. 25 లక్షల ఆర్ధిక సాయంతో పునర్నిర్మించిన దేవస్థానం, ధ్వజస్థంభాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజున ఉదయం, యగ్నహోమాలు, పూజా కార్యక్రామాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటుచేశారు. గ్రామంలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశ్యంతో, శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. [2]