పెదపూడి (అమృతలూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
#ఈ పాఠశాల విద్యార్ధిని అయిన యర్రంశెట్టి సంధ్యారాణి, 2013,డిసెంబరు 1వ తేదీన అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పరుగు పందెములలో, 300 మీటర్లు మరియూ, 4x400 మీటర్ల రిలే పరుగు పందెములలొ తృతీయస్థానంలో నిలిచి కాంస్యపతకం & ప్రశంసాపత్రం పొందినది. ఈమె ఇంతవరకు, జిల్లాస్థాయిలో 30 సార్లు, రాష్ట్రస్థాయిలో 14 సార్లు, విజయం సాధించి ఙాపికలు అందుకున్నది. [3] & [7]
#ఈ పాఠశాలకు చెందిన ఉమాసఖి, సంధ్యారాణి, సౌజన్య, సునీత, సుజిత్ కుమార్ అను ఐదుగురు విద్యార్ధులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై, 2014, సెప్టెంబరు-13,14 తేదీలలో కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్నారు. వీరిలో యర్రంశెట్టి సంధ్యారాణి, 3000 మీటర్ల పరుగు పందెంలో తృతీయస్థానం సాధించి, కాంస్యపతకం పొందినది. [5]
#ఈ పాఠశాలలో చదువుచున్న నాగమల్లేశ్వరి, సంధ్యారాణి, సునీత, సౌజన్య అను విద్యార్ధినులు, 2014,డిసెంబరు-17వ తేదీనాడు గుంటూరులో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో విజయకేతనం ఎగురవేసి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. [8]
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==