చక్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
 
'''చక్రి''' అలియాస్ '''చక్రధర్ జిల్లా ''' ([[1974]] ఒక- [[2014]]) తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు.
 
==నేపధ్యము==
ఇతడు [[జూన్ 15]], [[1974]]న [[వరంగల్]] జిల్లా [[మహబూబాబాద్]] మండలం [[కంబాలపల్లి]] లో జన్మించాడు<ref name="Music director Chakri dies of heart attack" />. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి [[ఇడియట్]], [[అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి]], [[సత్యం]]. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు. చక్రధర్ జిల్లా సంగీతం అందించిన చివ‌రి చిత్రం [[ఎర్ర‌బస్సు]].
"https://te.wikipedia.org/wiki/చక్రి" నుండి వెలికితీశారు