పేరాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
 
==గ్రామ విశేషాలు==
పేరాల గ్రామమంలోని ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ కౌతవరపు రాజేంద్రప్రసాద్, ఐదుపైసల నాణేలతో వివిధ రకాల కళాకృతులను రూపొందించినండుకు, "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్" లో స్తానం సంపాదించుకున్నారు. గతంలో వీరు ఐదుపైసల నాణేలతో చార్మినార్, శివలింగం, ఓడ, కంటివైద్యశాల, వి.ఆర్.ఎస్. మరియూ వై.ఆర్.ఎన్. కలాశాలల నమూనా తయారుచేసినందుకు, ఈ అరుదైన గుర్తింపు లభించినది. గతంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గూడా వీరిపేరు నమోదయినది. కళారత్న, ఆంధ్రరత్న తదితర పురస్కారాలతోపాటు, ఈయనకు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సభ్యత్వం గూడా లభించినది. [21]
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/పేరాల" నుండి వెలికితీశారు