చీమకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
#శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ సాక్షి రామలింగేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- చీమకుర్తి పట్టణంలోని రచ్చమిట్ట ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ నిర్మాణానికి, దాత శ్రీ మారం వెంకటసుబ్బారెడ్డి, స్థలాన్ని విరాళంగా అందజేసినారు. దాతల విరాళాలతో ఆలయ నిర్మాణం జరిగినది. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమాలు 2014,జూన్-9 వ తేదీ మద్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభం చేసెదరు. విఘ్నేశ్వరపూజ, మంగళస్నానాలు, అనంతరం పాలరాతితో చేసిన శ్రీ షిర్డీసాయినాధుని మూలవిరాట్టుకు గ్రామోత్సవం నిర్వహించెదరు. ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని మూడురోజులపాటు మహాకుంభాభిషేకాన్ని నిర్వహించుచున్నారు. 72 మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. 13వ తేదీ ఉదయం 7=21 గంటలకు శ్రీ షిర్డీ సాయినాధ, దత్తాత్రేయ, గణపతి,శిఖర ప్రతిష్ఠ నిర్వహించెదరు, ఈ సందర్భంగా 25 వేలమందికి అనందానం నిర్వహించెదరు. [6] & [7]
#శ్రీ కృష్ణమందిరం:- చీమకుర్తిలోని ఇసుకవాగు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో 2014, ఆగష్టు-1వ తేదీ శుక్రవారం నాడు, ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా, ఆలయంలో ప్రత్యేకపూజలు, స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. [8]
"https://te.wikipedia.org/wiki/చీమకుర్తి" నుండి వెలికితీశారు