కృష్ణమాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తెలుగున తొలి వచనకావ్యకర్తయు, వచన సంకీర్తన వాజ్మయమునకు మూల పు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
కృష్ణమాచార్యుడు వీనిని రచయించినట్లు [[తాళ్ళపాక అన్నమయ్య]] గారు సంకీర్తన లక్షణమున నిట్లు చెప్పినారు. చూర్ణికలక్షణము నీ పద్యమున కలదు.
 
" ధర కృష్ణమాచార్యాదిక
పరికల్పితపదము తాళబంధచ్చందో
విరహితమై చూర్ణాఖ్యం
బరగును నిర్యుక్తనామభాసితమగుచున్."
 
2. వచనములు
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణమాచార్యుడు" నుండి వెలికితీశారు