"మొరదాబాద్" కూర్పుల మధ్య తేడాలు

మొరాదాబాద్ జిల్లా గంగానదికి తూర్పు తీరంలో [[రాంపూర్]] జిల్లాకు పశ్చిమం ఉంది. జిల్లావైశాల్యం 2285 చ.కి.మీ. ఇది గంగా మైదానంలో ఉంది. రామగంగా మరియు సాత్ నదులు జిల్లాను మూడు భాగాలుగా విభజించాయి. తూర్పు భూభాగం పర్వతాలతో పశ్చిమ భూభాగం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ హిమాలయాల నుండి ప్రవహిస్తున్న పలు జలప్రవాహాలు ఉన్నాయి. మద్య భూభాగం రామగంగా మరియు సాత్ నదీలోయల వరకు విస్తరించి ఉంది. పశ్చిమ భూభాగం కొన్ని కి.మీ పొడవున గంగానది వైపు ఏటవాలుగా దిగువకు సాగుపోతుంది.
 
== ప్రముఖులు ==
== Personalities==
* జిగర్ మొరాదాబాది
 
* పియూష్ చావ్లా
*[[Jigar Moradabadi]]
* నవాబ్ మజ్జు ఖాన్
*[[Piyush Chawla]]
* మదన్ మోహన్ వ్యాస్
*[[Nawab Majju Khan]]
* సుఫీ అంబ ప్రసాద్
*Madan Mohan Vyas
* ఖమర్ మొరాదాబాది
*[[Sufi Amba Prassad]]
* మన్సూర్ ఉస్మానీ
*Qamar Moradabadi
* రాబర్ట్ వాద్రా
*Mansoor Usmani
* జావెద్ రషీద్ అమీర్
*[[Robert Vadra]]
* పోంటీల చాద
*Javed Rasheed Aamir
*[[Ponty Chadha]]
 
==Demographics==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1355913" నుండి వెలికితీశారు