అట్టాడ అప్పల్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
'''అట్టాడ అప్పల్నాయుడు''' ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత. ఇతడు [[విజయనగరం]] జిల్లా, [[కొమరాడ]] మండలం [[గుమడ]] గ్రామంలో [[1953]]వ సంవత్సరం [[ఆగష్టు 23]]వ తేదీన జన్మించాడు. [[కోటిపాం]] జిల్లాపరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు. జననాట్యమండలిలో పనిచేశాడు. [[పార్వతీపురం]]లో ఇంటర్‌మీడియెట్ చదివాడు. జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలీగా పనిచేశాడు. నాగావళి వారపత్రికలో పనిచేశాడు. తరువాత బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకున్నాడు.
==రచనలు==
ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు.తొలి రోజులలో శ్రీకాకుళోద్యమానికి ఆకర్షితుడై విప్లవ కథకుడిగా పేరు సంపాదించాడు. ఇతని నాటకం మడిసెక్క అన్ని భారతీయభాషలలోకి అనువదించబడింది. వరీనియా అనే కలంపేరుతో కథలు వ్రాసేవాడు.
===కథలజాబితా===
{{Div col|cols=2}}
# అరణ్యపర్వం
# ఆకాశ కుసుమాలు
# ఊరచెరువు
# ఎంపిక
# ఒక పొట్టివాడు కొందరు పొడుగవాళ్ళు
# ఓ తోట కథ
# కాళ్లుతెగిన...
# కొలతలు
# కో... బలి
# క్షతగాత్రగానం
# ఖండగుత్త
# గయిరమ్మ
# జీవనస్రవంతి
# జ్ఞానోదయం
# డోర్ డెలివరీ
# తల్లీ కూతుళ్లు
# నిషాదము
# నేను...నేనే
# నేల... తల్లి
# పంచాయితీ నుయ్యి
# పంట
# పందెపు తోట
# పర్య వ్యవస్థ
# పాలగదిల పరిశినాయుడి వొంశం
# పునరావాసం
# పువ్వులకొరడా
# పోడు... పోరు
# ప్రజాకోర్టు
# ప్రత్యామ్నాయం
# ప్రయాణం
# బంధాలూ-అనుబంధాలూ
# బతికి చెడిన దేశం
# బారికోడు
# బుగతోడు గూడుబండి
# బెల్లం
# భద్రయ్య
# భోషాణం
# మనమెప్పుడో...
# మమకారం
# మార్కెట్ వాల్యూ
# మిసెస్ పార్వతీ ఈశ్వర్ రావ్
# యానగాలి
# యుద్దం
# యువ శక్తి
# రివాజు
# రెండుప్రశ్నలే...
# వరదపాలు
# వల్మీకం
# వాళ్లు
# వెదుకులాట
# షా
# సందిగ్ధాకాశం
# సాహసం సేయరా
# సూతకం కబురు
{{Div end}}
 
==పురస్కారాలు==