అట్టాడ అప్పల్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
'''అట్టాడ అప్పల్నాయుడు''' ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత. ఇతడు [[విజయనగరం]] జిల్లా, [[కొమరాడ]] మండలం [[గుమడ]] గ్రామంలో [[1953]]వ సంవత్సరం [[ఆగష్టు 23]]వ తేదీన జన్మించాడు.<ref>{{cite journal|last1=లాంగుల్య|title=నవ్యనీరాజనం|journal=నవ్యవీక్లీ|date=13-10-2010|pages=27-29|url=http://www.navyaweekly.com/2010/oct/13/page27.asp|accessdate=20 December 2014}}</ref> [[కొతిపం|కోటిపాం]] జిల్లాపరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు. జననాట్యమండలిలో పనిచేశాడు. [[పార్వతీపురం]]లో ఇంటర్‌మీడియెట్ చదివాడు. జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలీగా పనిచేశాడు. నాగావళి వారపత్రికలో పనిచేశాడు. తరువాత బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకున్నాడు.
==రచనలు==
ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు.తొలి రోజులలో శ్రీకాకుళోద్యమానికి ఆకర్షితుడై విప్లవ కథకుడిగా పేరు సంపాదించాడు. ఇతని నాటకం మడిసెక్క అన్ని భారతీయభాషలలోకి అనువదించబడింది. వరీనియా అనే కలంపేరుతో కథలు వ్రాసేవాడు. ఇతని రచనలు సమగ్రంగా '''అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం''' అనే పేరుతో మూడు సంపుటాలలో వెలువడింది.
===కథలజాబితా<ref>{{cite web|last1=అట్ట్డాడ|first1=అప్పల్నాయుడు|title=అట్టాడ అప్పలనాయుడు కథలు|url=http://www.kathanilayam.com/writer/3139|website=కథానిలయం|publisher=కథానిలయం|accessdate=20 December 2014}}</ref>===
{{Div col|cols=2}}
పంక్తి 90:
# సూతకం కబురు
{{Div end}}
 
==కథాసంపుటాలు==
# ఒక పొట్టివాడూ...