రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎కోణం: మొదటి ప్యారా
పంక్తి 85:
అనాటమీ (మానవ శరీర నిర్మాణ శాస్త్రం) పై పట్టు చక్కని పోర్ట్రెయిట్లని చిత్రీకరించటానికి ఉపయోగపడుతుంది. సుశిక్షితుడైన ఒక కళాకారుడు అస్థిపంజర నిర్మాణం, కీళ్ళు, కండరాలు, స్నాయిబంధనములు, శరీర కదలికలలో వీటన్నిటి అరమరికల పై మంచి పట్టు కలిగి ఉంటాడు. వివిధ భంగిమలలో సహజత్త్వాన్ని ఉట్టిపడేలా చేయటానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ఆకృతులు ఎలా మారతాయి అన్న అంశంపై కూడా కళాకారుడికి అవగాహన ఉండాలి.
 
==పర్స్పెక్టివ్==
==కోణం==
లీనియర్ పర్స్పెక్టివ్ అన్నది ఒక చదునైన ఉపరితలంపై దూరం పెరిగే కొద్దీ పరిమాణం తగ్గే విధంగా చిత్రీకరించటం. సమాంతరంగా సరళ రేఖల వలె ఉన్న ఏ ఆబ్జెక్టు (భవంతి, టేబుల్ లాంటివి) అయినా వ్యానిషింగ్ పాయింట్ (vanishing point) వద్ద కలిసిపోయే దిశగా అమరినట్లు అగుపిస్తాయి. సాధారణంగా ఈ వ్యానిషింగ్ పాయింట్ హొరైజన్ (horizon) వద్ద ఉంటుంది. పలు భవంతుల సముదాయం ఒక దాని ప్రక్క మరొకటి అమర్చి చూచినచో, వాస్తవానికి సమాంతరంగా ఉండే ఆ భవంతుల ఉపరితలాలు మరియు వాటి దిగువ భాగాలు వ్యానిషింగ్ పాయింట్ వద్ద కలుస్తున్నట్లుగా అనిపిస్తాయి.
 
==కళాత్మకత==
==ప్రక్రియ==
"https://te.wikipedia.org/wiki/రేఖాచిత్రం" నుండి వెలికితీశారు